ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వివిధ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలు విడుదల

-

ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. వివిధ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలు విడుదల  చేశారు. 2023 సంవత్సరంలో నిర్వహించే వివిధ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

మే 15 నుండి 22 వరకు EAP సెట్(MPC), మే 23 నుండి 25 వరకు EAP సెట్(BIPC) నిర్వహించనున్నారు. ఈ సెట్ మే 5న, పిజిఈ సెట్ మే 28 నుండి 30 వరకు, ఐసెట్ మే 25, 26 తేదీల్లో లాసెట్ మే 20వ తేదీన, ఎడ్సెట్ మే 20న, జూన్ 6 నుండి 10 వరకు పిజి సెట్, జూన్ 12 నుండి 14 వరకు ఆర్ సెట్ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news