AP: నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు…ఇలా చెక్ చేసుకోండి

-

ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ఠ్. నేడు ఏపీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

AP: Inter supplementary results today

ఈ పరీక్షలకు దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఏపీ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం @www.bie.ap.gov.in వెబ్‌సైట్‌ లో చూసుకోవాలని సూచించింది ఇంటర్‌ బోర్డు.

Read more RELATED
Recommended to you

Latest news