పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఆర్టీసీ శుభవార్త

-

అమరావతి: ఏపీ పదో తరగతి విద్యార్థులకు శుభవార్త. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందించనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ఎస్ ఆర్టీసీ అధికారులు. పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష.

కాగా మే మాసం 2 వ తేదీ నుంచి మే 13 వ తేదీ వరకు టెన్త్‌ క్లాస్‌ ఆన్వల్‌ పరీక్షలు జరుగనున్నట్లు విద్యా శాఖ ప్రకటన చేసింది. అలాగే.. ఏప్రిల్‌ 8 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 28 వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే…. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ ను మార్చి 11 వ తేదీ నుంచి మార్చి 31 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ.

 

Read more RELATED
Recommended to you

Latest news