యూట్యూబ్ యాంకర్ తో అంబటి అక్రమ సంబంధం..ఫోటో షేర్ చేసిన అయ్యన్న !!

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన ట్వీట్‌ చేశాడు. ఓ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అంబటి రాంబాబు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. ట్వీట్‌ చేశాడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఈ మేరకు ఆ ప్రముఖ యూట్యూబ్ యాంకర్ ఫోటోను షేర్‌ చేశాడు అయ్యన్న.

“అడడైతే చాలు సొంత కూతురిని కూడా వంకర చూపులు, వంకర మాటలు మాట్లాడే రకం నువ్వు… కాంబాబు ఎవరు అని అడిగావ్ కదా సదరు యూట్యూబ్ యాంకర్ త్వరలోనే సిఎం ని కలవబోతుంది. అప్పుడు జగన్ రెడ్డి చెబుతాడు నీకు కాంబాబు అంటే ఎవరో. దయచేసి నన్ను సంస్కార హీనుడిగా మర్చొద్దు… ” అంటూ సంచలన ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే.. దీనిపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.