సెల్ఫీ అడిగిన అభిమాని.. ఈడ్చి కొట్టిన బాలకృష్ణ

-

nandamuri balayya serious on fans: అభిమానులపై ఎమ్మెల్యే బాలకృష్ణ దురుసుగా ప్రవర్థించాడు. అభిమానిపై చేయి చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. సెల్ఫీ దిగేందుకు యత్నించిన అభిమానిపై చేయి చేసుకున్నాడు బాలకృష్ణ. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

nandamuri balayya serious on fans

కాగా, స్వర్ణాంధ్ర_సాకార_యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు బాలయ్య. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో పర్యటనలు కొనసాగుతాయి. ఇక ఇవాళ ఉదయం 09 గంటలకు కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు బాలయ్య.

 

Read more RELATED
Recommended to you

Latest news