మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల

-

Minister Roja: మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల అయింది. “ రంగుల ప్రపంచం నుంచి రాజీకీయాల్లోకి “ అనే పేరు రోజా జీవిత చరిత్రపై పుస్తకం విడుదల చేశారు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా రోజా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి.. రాజకీయాల్లో ఎదుగుతున్న సంగతి తెలిసిందే.

book-release-on-minister-rojas-biography

ఇక అంతకు ముందు నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు రోజా. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరూ ఉండరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news