Cm Jagan: ప్రచారం సీఎం జగన్‌ కు మరో ప్రమాదం !

-

Cm Jagan: సీఎం జగన్ టూర్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ లోని పోలీస్ వాహనాన్ని ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో బైక్ పై వస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Campaign is another danger for CM Jagan

అతడిని ఆంబులెన్స్ లో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కాన్వాయ్ లోకి వాహనం ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, గత నాలుగు రోజుల కిందట సీఎం జగన్ పై రాళ్లతో దాడిచేశారు కొంత మందిద దుండగులు. ఈ సంఘటనలో సీఎం జగన్ కన్ను పైన గాయం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news