స్పందన పేరును తొలగించిన చంద్రబాబు సర్కార్.. !

-

చంద్రబాబు సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్పందన వ్యవస్థ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం.. స్పందన పేరును తొలగించింది చంద్రబాబు సర్కార్. ఇకపై ‘ప్రజా సమస్యల ఫిర్యాదులు-పరిష్కారాలు’ పేరుతో వినతుల స్వీకరణ తీసుకోనుంది చంద్రబాబు సర్కార్‌. ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరణలు ఉంటాయి.

Chandrababu Sarkar removed Spandana’s name

ఇకపై పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. జిల్లాల కలెక్టరేట్లల్లో ప్రతి సోమవారం ఫిర్యాదులను స్వీకరిస్తోన్నారు కలెక్టర్లు, అధికారులు. ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థకు పూర్తి ప్రక్షాళన అవసరమని భావిస్తోంది టీడీపీ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ నీరబ్ పేరుతో మెమో జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news