చంద్రబాబుకు అరుదైన వ్యాధి ఉందంటూ వివాదాస్పద అడ్విట్ చేశారు వైసిపి కీలక నేత మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. Hansen’s disease బొల్లి బాబు పాదాల్లో 6 వేళ్లను సగానికి పైగా తినేసింది. అందుకే దేవుడి దగ్గర కూడా బూట్లు, సాక్సులు తీయడని షాకింగ్ కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి.
ప్రతి 6 గంటలకు సాక్స్ మార్చాలి. రోజుకు రెండుసార్లు దుస్తులు మార్చుకోవాలి. డబ్బే సర్వస్వం అనుకున్నాడు. చేసిన పాపాలకు దేవుడు ఏం తీసుకుంటాడో గ్రహిం చలేక పోయాడని పేర్కొన్నారు విజయ సాయి రెడ్డి.
ఇక మరో ట్వీట్ లో ఎవరో విసిరిన విత్తనం, ఎక్కడో మొలకెత్తింది. ఇంకెవరో నీళ్లు పోశారు! స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది. ఎవరో విదేశాల్లో చదివించారు. ఫీజు ఎవరో కట్టారు. ఎవరో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు. ఇంకొకరి చదువుతో నీకేంట్రా పని బొకేష్? స్ట్రిప్ డాన్సర్లతో తిరగడం, తాగడమే కదా నీ పని! స్టాన్ ఫోర్డు గోవిందా! అని ఫైర్ అయ్యారు.