ఈ నెల 26 నుంచి దీక్షకు దిగనున్న డిప్యూటీ సీఎం పవన్ !

-

Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 26న వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టనున్నారు. 26 నుంచి 11 రోజులపాటు పవన్ ఈ దీక్ష పాటించనున్నారు. ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు.

Deputy CM Pawan , janasena, ap
Deputy CM Pawan will be initiated from 26th of this month

కాగా, 2023 జూన్ లో పవన్ కల్యాణ్…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మ వారికి పూజలు చేసి…ఆ తర్వాత దీక్షకు దిగనున్నారు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా అందరికీ సుపరిచితమే. అయితే ఇవాళ టాలీవుడ్ కి చెందిన పలువురు నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ గడ్డ కూడా కలిశారు.

Read more RELATED
Recommended to you

Latest news