తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి అక్టోపస్ బిల్జింగ్ వరకు వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతుంది.
శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి. నిన్న 90, 721 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 50, 599 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3. 28 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
తిరుమల…కొనసాగుతున్న భక్తుల రద్ది
వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయ్యి అక్టోపస్ బిల్జింగ్ వరకు వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు
టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం
నిన్న రికార్డ స్థాయిలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 90721 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 50599 మంది భక్తులు
హుండి ఆదాయం 3.28 కోట్లు