నా ఆరోగ్యం బాలేదు.. పదిరోజుల తర్వాత..?

-

సోషల్ మీడియాలో దివ్వెల మాధురి తాజాగా పోస్ట్ చేసిన వీడియొ వైరల్ అవుతుంది. అందులో నా ఆరోగ్యం బాలేదు. మరో సారి బ్లెడ్ క్లట్ ఎక్కువ అయింది. కాస్త బ్లీడ్ అవుతుంది అంటూ దివ్వెల మాధురి తెలిపింది. అయితే నన్ను డాక్టర్స్ రెస్ట్ తీసుకోమచ్చారు. కాబట్టి కోద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను. అందుకే మళ్ళీ పదిరోజుల తరువాత లైవ్ కు వస్తాను. మీ అందరి సపోర్ట్ తో ధైర్యంగా ఉన్నారు అని దివ్వెల మాధురి పేర్కొంది.

అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ నుండి దివ్వెల మాధురి మీడియా ఫోకస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. దువ్వాడ భార్య వాణి మాధురి నా భర్తను లోగదీసుకుంది అని చేసిన ఆరోపణలకు.. ఆమె అలాగే శ్రీనివాస్ సమాధానం ఇస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో దివ్వెల మాధురి సోషల్ మీడియా నుండి వచ్చిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news