జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో చిత్తూరు వైసిపి అధ్యక్షుడి మార్పునకు నాంది పలకనున్నారట. ఉమ్మడి జిల్లాలోని 11 నియోజకవర్గాలకు కలిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/09/Former-minister-Peddireddy-Ramachandra-Reddy-has-been-given-charge-of-11-constituencies-in-Chittoor-district.jpg)
ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ను కుప్పానికే పరిమితం చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుందట. కలసి కట్టుగా పార్టీనీ బలోపేతం చేయాలని, సమస్యలు వస్తే అందరూ కలసి వెళ్ళాలని జిల్లా నేతలకు అధినేత జగన్ సూచనలు చేసినట్లు సమాచారం. కాగా…