విజయవాడలో భక్తుల రద్దీ ఉన్న తరుణంలో…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. మూల నక్షత్రం రోజు శరన్నవరాత్రులలో ముఖ్యమైనదని ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం మూల నక్షత్రం దర్శనం పై నిర్ణయించిందని తెలిపారు. మూడు నాలుగు గంటల్లో దర్శనం అవుతోందన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత.
హోల్డింగ్ పాయింట్లు ఎక్కువసేపు లేవని వివరించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత. భవానీ మాల వేసుకున్న వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్, సీపీ లతో చర్చించానని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు రాకకు ప్రత్యేక ఏర్పాటు చేసామని తెలిపారు.. భక్తుల దర్శనంలో ఎలాంటి ఇబ్బంది కలుగదని..ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత. భక్తులకు ఇబ్బంది కలుగకుండా డైవర్షన్ లు పెట్టామన్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత.