కుప్పంలో 42 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చిన జగన్‌ సర్కార్‌

-

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోన్నేగానిపల్లిలో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అనంతరం జెడ్పీ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధికులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తం 42 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చారు.

వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… గతంలో జెడ్పీ ఉద్యోగులు మృతి చెందితే వారి కుటుంబీకులకు జెడ్పీ లోనే ఉద్యోగాలు ఇచ్చారు. కుప్పంలో ఇంతమందికి కారుణ్య నియామక పత్రాలు అందిస్తున్నామని.. ఎమ్మెల్సీ భరత్ ఈ ప్రాంతంలో రోడ్డు కావాలని కోరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. త్వరలోనే రోడ్డు వేయిస్తామని.. మీ ప్రాంతంలో గెలిచి చంద్రబాబు హామీలు గాలికి వదిలేశారని ఆగ్రహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news