అల్లు అర్జున్‌కు కౌంటర్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే..!

-

గత కొని రోజులుగా మెగా vs అల్లు రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్.. నాకు ఇష్టం వచ్చిన చోటుకి నేను పోత అంటూ చేసిన కామెంట్స్ తో ఈ రచ్చ మరింత ముదిరింది. ఈ క్రమంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ కు కౌంటర్ ఇస్తూ కీలక కామెంట్స్ చేసారు. అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారా అంటూ ఆయన పేర్కొన్నారు.

అక్కడ ఉన్నది కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే. అల్లు అర్జున్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు అని ఊహించుకుంటున్నారు అంతే. మేము 21 కోట్ల నిలబడితే అంతటా గెలిచాం. నువ్వు వెళ్లిన ఆ ఒక్క చోట ఓడిపోయావ్. మీ నాన్న ఎంపీగా నిలబడిన సమయంలో కూడా ఆయనను గెలిపించుకోలేకపోయాయి. కాబట్టి అల్లు అర్జున్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నాడు అంటూ అన్నారు. అయితే ఈ కామెంట్స్ కు బన్నీ ఫ్యాన్స్ నుండి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news