BREAKING : ఏపీ కొత్త సీఎస్‌గా జవహార్‌ రెడ్డి..నేడు ఉత్తర్వులు

BREAKING : ఏపీ కొత్త సీఎస్‌గా జవహార్‌ రెడ్డి నియామకం అయ్యారు. ఏపీ సీఎంఓలో రెండు స్థానాలు ఖాళీ గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి స్పెషల్ సీఎస్ నుంచి సీఎస్‌గా జవహర్ రెడ్డి ప్రొమోట్ అయ్యారు.

తాజాగా కేంద్ర సర్వీసుకు ముఖ్యమంత్రి కార్యదర్శి సల్మాన్ రాజ్ వెళ్లారు. దీంతో అక్కడ కూడా ఖాళీ స్థానం ఏర్పడింది. ఇక జవహర్ రెడ్డి పోస్ట్ కోసం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పోటీ పడ్డారు. ప్రచారంలో రావత్, పూనం మాలకొండయ్య, ప్రవీణ్ ప్రకాష్ పేర్లు ఉన్నారు. అటు ఏపీ కొత్త సీఎస్‌గా జవహార్‌ రెడ్డి నియామకం కానున్నారు.