Kamalapuram Veera Siva Reddy to Join YSRCP: కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. కడప జిల్లా కమలాపురంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఇవాళ పులివెందులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి.

కమలాపురం టిక్కెట్ ఆశించి బంగపడ్డ వీర శివారెడ్డి..తెలుగు దేశం నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే…ఇవాళ పులివెందులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి.