ఖమ్మం కాంగ్రెస్ లో ముసలం..నేడు నామినేషన్ వేయనున్న భట్టి సతీమణి ?

-

Dy CM Bhatti: ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. నువ్వా నేనా అన్నట్లు పొంగులేటి, భట్టి వ్యవహారం కొనసాగుతోంది. ఖమ్మంలో నామినేషన్ కు సిద్దమయ్యారు మల్లు నందిని. కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో భట్టి భార్య పేరు గల్లంతు అయింది.

Dy CM Bhatti’s wife Mallu Nandini will do namination

తాజా పరిణామల నేపథ్యంలో మల్లు నందిని నామినేషన్ పై ఉత్కంఠ నెలకొంది.
తగ్గేది లేదంటున్న భట్టి విక్రమార్క.. ఇవాళ తన భార్య మల్లు నందినితో నామినేషన్‌ వేయించేందుకు సిద్ధం అయ్యారట. దీంతో ఇవాళ ఖమ్మంలో ఏం జరుగుతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు జనం, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు.

ఇక అటు ఖమ్మం స్థానం భట్టి సతీమణికి కాకుండా తన వియ్యంకుడికి ఇప్పించుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎంపీ సీట్ భరోసా ఇచ్చి అల్గిరెడ్డికి మొండిచేయి చూపించారు మంత్రి పొన్నం. భాయ్ భాయ్ అంటూ అసదుద్దీన్‌కి పోటు పొడిచారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news