BREAKING : ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రం రెడ్డితో ప్రమాణ స్వీకారం

-

అమరావతి : ఆత్మకూరు ఎమ్మెల్యే గా మేకపాటి విక్రం రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో మేకపాటి విక్రం రెడ్డి తో ఆత్మకూరు ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ కార్యక్రమానికి.. వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా… ఈ ఆత్మకూరుఉప ఎన్నికల్లో 82742 ఓట్ల మెజారిటీ తో మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు.

దీంతో భారీ మెజారిటీ వైసిపి గెలుపొందింది. 20 రౌండ్లు ముగిసే సరికి… 82,742 వేల మెజారిటీ వైసీపీ పార్టీకి వచ్చింది. అటు ఆత్మకూరు ఉపఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది బీజేపీ పార్టీ. దీంతో బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ కు ఓటమి తప్పలేదు. అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి మెజారిటీ లక్ష దాటలేదు. 82,888 ఓట్ల మెజారిటీకే పరిమితం అయింది వైసీపీ. ఇక ఈ నేపథ్యంలోనే.. ఆత్మకూరు ఎమ్మెల్యే గా మేకపాటి విక్రం రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news