మంత్రి సంధ్యారాణికు పెను ప్రమాదం..వ్యాన్‌ ను ఢీకొట్టిన ఎస్కార్ట్‌ వాహనం !

-

ఏపీ మంత్రి సంధ్యారాణికు పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యాన్‌ ను ఢీకొట్టింది ఏపీ మంత్రి సంధ్యారాణికి సంబంధించిన ఎస్కార్ట్‌ వాహనం. ఈ సంఘటనలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం రామభద్రపురం మండలం‌ ఆరికతోట వద్ద ఓ వ్యాన్‌ ను ఢీకొట్టింది ఏపీ మంత్రి సంధ్యారాణికి సంబంధించిన ఎస్కార్ట్‌ వాహనం.

Minister Sandhya Rani’s escort vehicle hit the van at Arikatota in Ramabhadrapuram Mandal, Vizianagaram

ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయలు అయ్యాయి. ఏపీ మంత్రి సంధ్యా రాణిని సాలూరు నుంచి విజయనగరం వెళ్తుడంగా ఈ ప్రమాదం నెలకొంది. ఎస్కార్ట్ వాహనం టైర్ పేలడంతో అదుపు తప్పింది వాహనం. దీంతో… పక్కన వెళ్తున్న ఓ వ్యాన్‌ ను ఢీకొట్టింది ఏపీ మంత్రి సంధ్యారాణికి సంబంధించిన ఎస్కార్ట్‌ వాహనం. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news