దోచుకోవడం, దాచుకోవడం తప్ప చేసిందేమి లేదు : మంత్రి సవితమ్మ

-

గతంలో వాళ్ళు చేసిన తప్పులకు అధికారులు భయపడుతున్నారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిందేమి లేదు అని మంత్రి సవితమ్మ అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి. సీమ బిడ్డ అని చెప్పుకొని కడపకు కూడా ఏమి చేయలేదు. అత్యాచారాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ వాటి వివరాలు ఇవ్వమంటే ఇవ్వకుండా పరారయ్యారు. పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీ డిఆర్సీ మీటింగ్ కు ఎందుకు రాలేదు. జగన్ వస్తే జాబ్ కాదు ఫ్యాన్ వచ్చి ఊరిసుకునే పరిస్థితి వచ్చింది. అన్నా కాంటీన్ లు ఎత్తేసి బడుగు బలహీన వర్గాలు నాణ్యమైన అన్నం తినకుండా చేశారు. రంగులు మార్చే రెడ్డి జగన్.

గత నాలుగు నెలలుగా కష్టపడి పని చేస్తున్నాం. గతుకుల రోడ్డుపై పట్టేడు మన్ను కూడా వేయలేని చేతగాని ప్రభుత్వం వైసీపీదే. పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ ది అయితే పెంచి ఒకటవ తేదీన ఇచ్చిన చంద్రబాబుదే. సర్పంచ్ నిధులను దోచుకున్న చేతగాని ముఖ్యమంత్రి జగన్. పులివెందుల అభివృద్ధిపై జగన్ చర్చకు సిద్ధమా. అత్యాచారాలు జరగకూడదని కఠిన చట్టాలను చేస్తున్నాం. గాల్లో తిరిగే రెడ్డికి చేతగాని సీఎంకు ప్రజా సమస్యలు ఏమి తెలుసు. వైసీపీ చీప్ రాజకీయాలకు ఎవరికి భయపడేది లేదు అని సవితమ్మ స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news