Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్‌

మరో నేతకు తాంబూలం ఇవ్వడానికి వైసీపీ రెడీ…?

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మాత్రం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కీలక నేతలు అధికార వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావుకి అత్యంత సన్నిహితంగా ఉండే...

ఏపీలో కీలక మంత్రి సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు ?

ఏపీ ప్రభుత్వంలో యాక్టివ్ గా ఉండే ఓ మంత్రి సడన్ గా సైలెంటయ్యారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తన మాటల తూటలతో టీడీపీని ఏకిపారేసిన ఆమత్యులు ఇప్పుడు మాటలు పొదుపుగా వినియోగిస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళారు. కీలకశాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రభుత్వంలో తన పనేదో తాను చేసుకుంటూ హడావిడి తగ్గించారు. పార్టీ వ్యవహారాలైనా.. ప్రభుత్వ కార్యక్రమాలైనా మంత్రిగారు...

‘పోలీసులు, ఆ పార్టీ నాయకులు కుమ్మకై నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారు’

పురపాలక ఎన్నికల్లో పోలీసులు, అధికారులు, వైఎస్సార్‌ నాయకులు కుమ్మకై ఫోర్జరీ పత్రాలతో ప్రత్యర్థుల నేమినేషన్లను బెదిరించి బలవంతంగా ఉపసంహరించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, ఈ విషయమై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ లేఖలో ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆయా ఎన్నికల...

ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా : బాలయ్య సంచలన వ్యాఖ్యలు

హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఏపీలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలని ఆయన అన్నారు. ఇసుక,మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయి అని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో యువత భవిష్యత్ అంధకారం అయిందని బాలయ్య విమర్శించారు. జవాబుదారీతనం ఉన్న పార్టీకి ప్రజలు...

దేవాదాయ శాఖ మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్..

ఏపీ దేవాదాయ శాఖ ప్రక్షాళన దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో ఉన్న అవినీతి మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దేవాదాయ శాఖ కమిషనర్ ను త్వరలో బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దుర్గగుడి లోని ఉద్యోగులు సిబ్బంది చేతివాటం పై కొరడా వేసిన సంగతి తెలిసిందే. ఈ...

విజయసాయికి గంటా షాక్… పార్టీ మారితే చంద్రబాబుకి చెప్తా

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడుతూ గంటాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. గంటా కచ్చితంగా పార్టీ మారవచ్చు అని, వైసీపీలోకి రావడానికి చర్చలు జరుపుతున్నారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. టీడీపీ అనుకూల...

ఫోర్జరీ ద్వారా నామినేషన్ ఉపసంహరణ.. నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు

తిరుపతిలో ఏడో వార్డులో ఫోర్జరీ ద్వారా నామినేషన్ ఉపసంహరణ జరిగిందని తెలిసిందని ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. బలవంతపు ఉపసంహరణలు జరగకుండా జాగ్రత్తలు, అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలాంటి కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. తిరుపతిలో బాధిత అభ్యర్థుల విషయంలో...

షాకింగ్ : టీడీపీ యువనేత ఆత్మహత్యాయత్నం.. అసలేమైంది ?

ఏలూరు మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు రామ్ జీ అలియాస్ రామ చంద్రన్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెబుతున్నారు. అయితే ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని అంటున్నారు. నిన్న పొద్దుపోయాక ఆయన నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనని కుటుంబ సభ్యులు...

బ్రేకింగ్ : తూర్పుగోదావరిలో కొత్త స్ట్రెయిన్ అనుమానిత కేసు !

ఒకపక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా జరుగుతోంది. అయినా సరే కరోనా టెన్షన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే రకరకాల స్ట్రెయిన్ లు వెలుగులోకి వస్తూ ఉండడంతో ఇబ్బంది కరంగా మారింది. తాజాగా  తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలంలోని తేటగుంట గ్రామంలో కొవిడ్‌ స్ట్రెయిన్‌ అనుమానిత కేసు నమోదు అయినట్లు అక్కడి...

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఏకగ్రీవాల లెక్క ఇదే !

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి నిన్నటితో ఒక ప్రక్రియ పూర్తి అయినట్టే, నిన్నటితో నామినేషన్స్ ఉపసంహరణ గడువు పూర్తయింది. దీంతో నిన్న ఎంత మంది బరిలో ఉండనున్నారు అనే విషయం క్లారిటీ వచ్చింది. ఇక ఎన్నికల సంఘం లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 578 వార్డుల ఏకగ్రీవం అయ్యాయి....
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -