Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్‌

చిల్లర రాజకీయాలు వద్దు : బాబు వార్నింగ్

విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా దర్గా లోకి వెళ్లి ప్రార్ధనలు నిర్వహించిన చంద్రబాబు అక్కడి నుంచి రోడ్ షో మొదలు పెట్టారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, కేశినేని శ్వేతలు హాజరయ్యారు. అయితే చంద్రబాబు ప్రచారానికి కేశినేని నాని దూరంగా ఉన్నారు. చంద్రబాబు సూచనలతో కేశినేని నాని...

కాంట్రాక్టర్ కి ఒక రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని భార్య

శ్రీకాకుళం జిల్లా కలివరం స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని నిన్న ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య, తాజాగా జరిగిన ఎన్నికల్లో స్పీకర్ స్వగ్రామం తొగరాం సర్పంచ్ గా ఎన్నికయిన తమ్మినేని వాణీ తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో భోజనం మంచిగా లేదని, పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలని కాంట్రాక్టర్ కి వార్నింగ్ ఇచ్చారు. వాణి...

ఆసక్తికరంగా బాబు బెజవాడ పర్యటన

ఈరోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం విజయవాడ వెళ్లనున్నారు. అయితే నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన మీద ఆసక్తి నెలకొంది. ఈ రోజు విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. అక్కడి నుండి విజయవాడలో పలు ప్రాంతాల్లో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.   నిజానికి కేసినేని నాని...

సీఎం సొంత జిల్లాలో వైసీపీని టెన్షన్ పెడుతున్న రెబల్స్

సీఎం సొంత జిల్లా క‌డ‌పలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీకి రెబ‌ల్స్ బెడ‌ద త‌ప్పేట్లు లేదు. బ‌ద్వేలు మున్సిపాలిటీలో అధికార పార్టీ నుంచే ఎక్కువ మంది నామినేష‌న్లు వేశారు. బీ-ఫామ్‌ ఇవ్వకపోయినా... స్వతంత్రులుగా అభ్యర్ధులు బరిలో ఉండటంతో స్థానిక వైసీపీ నేతలకు రెబల్స్ టెన్షన్‌ పట్టుకుంది. క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు మున్సిపాలిటీకి ముచ్చట‌గా మూడోసారి ఎన్నిక‌లు జ‌ర‌గుతున్నాయి....

విశాఖ ఎంపీ అధికారపార్టీలో‌ హాట్ టాపిక్ అయ్యారా

ఆయనో ఫస్ట్ టైమ్ ఎంపీ. మిస్టర్ కూల్ ఇమేజ్ ఉన్న ఆయన ఇప్పుడు రూట్ మార్చేశారు. రాజకీయ విమర్శలు వస్తే చీల్చిచెండాడేస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ప్రజలకు రెండు దశాబ్దాలకు పైగా పరిచయం ఉన్న పేరు. రియల్టర్, సినిమా నిర్మాత. రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని ఎంవీవీ.. సార్వత్రిక ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు....

ఆంధ్రలో ‘ఏబీసీడీ’ పాలసీ

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘ఏబీసీడీ’( ఎటాక్, బర్డెన్, కరప్షన్, డిస్ట్రక్షన్‌) పాలసీ ప్రవేశపెట్టిందని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో దోపిడీలు, దాడులు, అవినీతి పెరుగుతుందని ఇదే ఆ పార్టీ విధానమని బాబు విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికలో భాగంగా గాజువాకలో నిర్వహించిన ప్రచారంలో ఆయన ప్రసంగించారు. నేను పదవులు కోరుకునే వ్యక్తిని కాదని.....

వైసీపీలో ఆ జిల్లా ఎందుకు సైలెంట్ అయినట్టు…?

ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కాస్త సైలెంట్ అయిపోయారు. దానికి ప్రధాన కారణం ఏమిటనేది తెలియదు కానీ చాలా మంది నెల్లూరు జిల్లా నేతలు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మంత్రులు ఎమ్మెల్యేలు గానీ పెద్దగా ఎవరూ మాట్లాడకపోవటంతో ఇప్పుడు అసలు వైసీపీ లో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం...

వైసీపీ,టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన గుంటూరు కార్పోరేషన్

గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల బరిలో తొలిసారి అధికార వైసిపి బరిలో నిలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడమే ఇందుకు కారణం. తొలి సారి పోటీతోనే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని వైసిపి టార్గెట్ పెట్టింది. మరోవైపు ఇక్కడ సత్తా చాటాలని టిడిపి కూడా పోరుకు బరిలో నిలిచింది....

విశాఖలో అనుకున్నంత సినిమా లేదా…?

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కనుక అధికార వైసీపీ గెలవలేదు అంటే మూడు రాజధానులు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలువలేకపోతే ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడవచ్చు. పంచాయతీ ఎన్నికల్లో...

శ్వేత విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు : దిగొచ్చిన బోండా అండ్ కో !

బోండా ఉమా నివాసానికి వచ్చిన కేశినేని శ్వేత అక్కడ బుద్దా వెంకన్న, బోండా, నాగుల్ మీరా తో శ్వేత భేటీ అయ్యారు. విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు రఘురాంతో కలిసి వచ్చిన శ్వేతతో మాట్లాడాక బోండా ఉమా అండ్ కో కూల్ అయ్యారు. అధిష్టానం ప్రకటించిన మేయర్ అభ్యర్థి శ్వేత విజయాన్ని కాంక్షిస్తూ కలిసి పని...
- Advertisement -

Latest News

చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!

చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...
- Advertisement -