నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్‌

-

నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్‌ కల్యాణ్‌. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్‌ కల్యాణ్‌.అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్.

  • నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌కల్యాణ్
  • -విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో..
    ఈరోజు ఉ.9:30కి బాధ్యతలు స్వీకరించనున్న పవన్
  • – ఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ
  • – మ.12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో సమావేశం
  • – మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ
  • -ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస

Read more RELATED
Recommended to you

Latest news