జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయాము – వైసీపీ మాజీ ఎమ్మెల్యే

-

ఏపీ లిక్కర్ స్కాం లో ధనుజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం పై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. . జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయామని బాంబు పేల్చారు. 2019-24 మధ్యలో జగన్ ఒక డిస్టలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు.. చంద్రబాబు నాయుడు ఏమో ఆ డిస్టలరీలు మొత్తం వైస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టాలవి అన్నట్టు మాట్లాడుతున్నాడని తెలిపారు.

Rachamallu Siva Prasad Reddy
Rachamallu Siva Prasad Reddy comments on ys jagan mohan reddy

పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నాడు అని జగన్ అనుకున్నాడు కానీ, మధ్యలో నందిని పంది చేసే చంద్రబాబు ఉన్నాడని మర్చిపోయాడు, అందుకే మాకు ఈ ఖర్మ పట్టింది అని ఆగ్రహించారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నిన్న కృష్ణ మోహన్ గారిని, ధనుంజయ రెడ్డి ని అరెస్ట్ చేయడం చంద్రబాబు పిచ్చికి పరాకాష్ట అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీ ఒకటి అమలు చేయలేదు, చేయరు కూడా అం నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news