అచ్చెన్నాయుడుపై RGV ఫైర్‌..అరెస్ట్‌ చేయండి !

టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ.. అతన్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు వర్మ.

ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. పోలీసులను తిట్టడం ద్వారా వారికి భవిష్యత్తులో సరైన విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచంలో ఎవ్వరు ఇలా దూషించిన సంఘటనలు లేవు అని అన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో ఇప్పటికే అచ్చన్నాయుడుపై కేసు నమోదు అయింది.

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?