తెలుగుదేశం అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. కాసేపటి క్రితమే…తెలుగుదేశం అభ్యర్థుల మూడో జాబితా విడుదల అయింది. 13 ఎంపీ, 11అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ. బీజేపీ, జనసేనలతో సీట్ల ఖరారు పై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు…ఈ మేరకు తెలుగుదేశం అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేశారు.

టీడీపీ మూడో జాబితా.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన