దివ్వెల మాధురి వివాదంపై తిరుమల పోలీసులు సంచలన ప్రకటన !

-

Tirumala Police Sensational Statement on Divvela Madhuri Controversy: దివ్వెల మాధురి వివాదంపై తిరుమల పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ప‌విత్ర‌మైన తిరుమ‌ల మాడవీధుల్లో దేవునికి సంబంధించిన విష‌యాలు మాత్ర‌మే మాట్లాడాలని కోరారు డీఎస్పీ విజ‌య‌శేఖ‌ర్‌. కానీ దివ్వెల మాధురి అక్క‌డ రీల్స్ చేయ‌డంతో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడారని ఆగ్రహించారు డీఎస్పీ విజ‌య‌శేఖ‌ర్‌.

Tirumala Police Sensational Statement on Divvela Madhuri Controversy

భ‌క్తుల విశ్వాసాల‌ను దెబ్బ‌తీసేలా ప్ర‌వ‌ర్తించిన దువ్వాడ శ్రీ‌నివాస్‌, మాధురిల‌పై కేసు న‌మోదు చేశామని తెలిపారు. కాగా, దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురిపై కేసు నమోదు అయింది. దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో మాధురి, దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news