నేడు టీడీపి ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ

-

ఏపీలో జీఓ 1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఛలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చాయి ప్రతిపక్ష పార్టీ లు, విద్యార్థి సంఘాలు. ఈ తరుణంలోనే టీడీపీ, వామపక్షాల, నేతలను ముందస్తు, హౌస్ అరెస్టులు చేసారు పోలీసులు.

ఛలో అసెంబ్లీకి అనుమతి లేదని, పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలువురు వామపక్ష ,టిడిపి నాయకులు…అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అసెంబ్లీకి వెల్లే ప్రధాన ప్రాంతాల్లో , కూడళ్ళ లో భారీగా బలగాలను మోహరించారు పోలీసులు.ప్రధాన మార్గాల తో పాటు, అనుమానాస్పద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news