విజయనగరం రైలు ప్రమాదం.. సహాయక కేంద్రాల నంబర్లు ఇవే

-

విజయనగరం రైలు ప్రమాద ఘటనలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాద బాధితుల కోసం రైల్వే అధికారులు. విశాఖ జిల్లా అధికారులు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. బాధితులకు వైద్య సహాయార్థం హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటుచేశారు.

హెల్ప్‌లైన్‌ నంబర్లు.. 

విశాఖ రైల్వేస్టేషన్‌లో..: 08912 746330; 08912 744619; 81060 53051; 81060 53052; 85000 41670; 85000 41671.

రైల్వే ఆధ్వర్యంలో..

  • భువనేశ్వర్‌: 06742301625, 06742301525, 06742303060, 06742303729 (టోల్‌ ఫ్రీ)
  • వాల్తేరు టెస్ట్‌ రూం: 89780 80805
  • సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ : 89780 80815
  • వాల్తేరు డివిజన్‌: 08942286245, 08942286213
  • అలమండ, కంటకాపల్లి: 89780 81960
  • విజయనగరం: 08922221206, 08922221202, 89780 80006
  • శ్రీకాకుళం రోడ్డు: 08942286213, 08922286245
  • ఏలూరు: 08812232267
  • సామర్లకోట: 08842327010
  • రాజమహేంద్రవరం: 08832420541
  • తుని: 08854252172
  • విజయనగరం కలెక్టరేట్‌: 94935 89157
  • విశాఖ కలెక్టరేట్‌: 90302 26621, 70361 11169, 08912 590102
  • కేజీహెచ్‌: 89125 58494, 83414 83151
  • వైద్యుడు (24 గంటలు అందుబాటులో ఉంటారు): 83414 83151
  • అత్యవసర విభాగం వైద్యుడు: 86883 21986

Read more RELATED
Recommended to you

Exit mobile version