టిడిపి పై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా ? అంటూ వైసీపీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో! అంటూ పోస్ట్ పెట్టింది.
గత కొన్నేళ్లుగా 15 మందితో వందలాది డ్రగ్స్ సంబంధిత చర్చలు జరుగుతున్నాయని వైసీపీ పేర్కొంది. ఇలాంటి వాడికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడితే.. తిరుమల పవిత్రతని కాపాడతాడా? అని ఆగ్రహించారు. మరి వైసీపీ పార్టీ చేసిన పోస్ట్ పైన తెలుగు దేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
💣 Exposed 💣
మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?
గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!#YellowMediaDrugsMafia pic.twitter.com/1TDPqGtjsS
— YSR Congress Party (@YSRCParty) October 24, 2024