జగన్‌ మరో స్కెచ్‌..నేటి నుంచి రంగంలోకి వైఎస్‌ భారతి

-

ఏసీ సీఎం జగన్‌ మరో స్కెచ్‌ వేశారు. నేటి నుంచి రంగంలోకి వైఎస్‌ భారతి రానున్నారు. నేటి నుంచి వారం రోజులపాటు పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించునున్నారు వైయస్ భారతి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బిజీగా ఉన్న నేపథ్యంలో పులివెందుల బాధ్యతలు చేపట్టనున్నారు వైయస్ భారతి.

ys bharathi in pulivendula

2014, 2019 ఎన్నికలలో కూడా పులివెందులలో ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టిన వైఎస్ భారతి…ఇప్పుడు కూడా నేటి నుంచి వారం రోజులపాటు పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించునున్నారు. పులివెందులతోపాటు కడప పార్లమెంటులోని పలు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు వైఎస్ భారతి.

Read more RELATED
Recommended to you

Latest news