3 రోజుల పాటు ఇడుపులపాయలో షర్మిల, జగన్ !

-

కడప జిల్లా వైఎస్ షర్మిల పర్యటన ఖరారు అయింది. వైఎస్ షర్మిల నేడు కడపకు రానున్నారు. ఇక నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు షర్మిళ. ఈ మూడు రోజుల పాటు ఇడుపులపాయ లో బసచేయనున్నారు షర్మిళ.

Kadapa District has been finalized with S Sharmila’s visit

రేపు స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో ని వై ఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు వైఎస్‌ షర్మిల. అటు మాజీ సీఎం జగన్‌ కూడా ఈ మూడు రోజుల పాటు ఇడుపులపాయకు లో బసచేయనున్నారు. అటు నేడు పులివెందులలో వైఎస్‌ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news