“యానిమల్” మూవీ రన్ టైం పై డైరెక్టర్ క్లారిటీ!

-

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒకేసారి సెన్సషనల్ స్టార్స్ అయిపోయారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా అటు క్లాస్ ఇటు మాస్ అందరినీ ఆకట్టుకోవడంతో నైట్ నైట్ బెస్ట్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి మారాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసి తాందే డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత చేస్తున్న చిత్రం “యానిమల్”, ఇందులో రణ్ బీర్ కపూర్ మరియు రష్మిక మందన్న లు హీరో హీరోయిన్ లుగా చేస్తున్నారు. ఇందులో మిగిలిన పాత్రలలో అనిల్ కపూర్, బాబీ డియోల్ లు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కాగా ఈ సినిమా నిడివి గురించి తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చారు..

ఈ సినిమా రన్ టైం ను 2 గంటల 21 నిముషాలుగా కట్ చేశారు. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ను ఇచ్చింది. మరి మరో వారంలో విడుదల కానున్న సినిమా హిట్ టాక్ ను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news