సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ కు కీలక పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా నియామకం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి… ఇటీవల ఏపీకి వచ్చారు సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్.

అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన సీనియర్ ఐపీఎస్ అంజనీ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఏపీ జైల శాఖ డైరెక్టర్ జనరల్ గా అంజనీ కుమార్ నియామకం అయ్యారు. ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అభిలాషను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా అంజనీ కుమార్ నియామకం
- తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన సీనియర్ ఐపీఎస్ అంజనీ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అభిలాషను నియమిస్తూ ఉత్తర్వులు జారీ