నేడు హైదరాబాద్ కి మరో బిజెపి కీలక నేత…!

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కీలకంగా మారిన నేపధ్యంలో బిజెపి ప్రచారం విషయంలో దూసుకుపోతుంది. బిజెపి కీలక నేతలు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. నేడు హైదరాబాద్ కు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య రానున్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలతో కలసి ఉదయం 11 గంటలకు ప్యాట్నీ మహబూబ్ కాలేజీలో “చేంజ్ హైదరాబాద్” కార్యక్రమంలో తేజస్వీ సూర్య పాల్గొంటారు అని బిజెపి నేతలు వెల్లడించారు.

bjp
bjp

మధ్యాహ్నం 1 గంటకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలసి సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో చేస్తారు. హైదరాబాద్ కు బిజెపి ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా వచ్చి ప్రచారం చేస్తారని బిజెపి నేతలు

Read more RELATED
Recommended to you

Latest news