మరో జాబితాను విడుదల చేసిన వైసీపీ

-

లోక్ సభ , అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ తాజాగా వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది.ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారి రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళి, కందుకూరు-బుర్రా మధుసూదన్ యాదవ్, జీడి నెల్లూరు-కల్లతూర్ కృపాలక్ష్మి పేర్లను ప్రకటించింది.ఇప్పటి వరకూ 7 విడతలుగా ఇంచార్జులను ప్రకటించారు.

cm jagan

 

Read more RELATED
Recommended to you

Latest news