సిద్దు జొన్నలగడ్డ కు పంచ్ ఇచ్చిన అనుపమ..!!

-

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన డీజే టిల్లు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పడు ఈ సినిమా కు సీక్వెల్ గా ‘టిల్లు 2 ను తీసుకొని వస్తున్నారు. ఇక ఈ సినిమా పై’ భారీ అంచనాలు వున్నాయి.ఈ మూవీని వచ్చే సంవత్సరం మార్చి నెలలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

అయితే ఈ సినిమా పై వరసగా వివాదాలే వస్తున్నాయి. ఇందులో మొదట పార్ట్ లో హాట్ గా నటించి సినిమాకు మంచి ప్లస్ అయిన నేహాశెట్టికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. తర్వాత హీరోయిన్ శ్రీ లీల అనుకుంటే ఆమె రెమ్యునరేషన్ పెంచేసిన కారణంగా అంత బడ్జెట్ పెట్టలేక ఆమెను కూడా వదిలేశారు. ఆమె బదులుగా కార్తికేయ 2 తో హిట్ కొట్టిన అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వన్ తీసుకున్నారు.

ఇక ఆమె కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని మధ్యలోనే వదిలేసి బయటకు వచ్చింది. అయితే దీనిపై అనుపమ తాజాగా పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. ‘ఒక చోట ఎగ్జిట్ అయితే మరో చోట ఎంట్రీ ఉంటుంది’ అంటూ ఒక అవకాశం కోల్పోతే మరో అవకాశం రెడీగా ఉంటుంది అని  అనుపమ కామెంట్స్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో ఓ పిక్ పోస్ట్ చేస్తూ ఈ కామెంట్ జోడించింది. అనుపమ చేసిన ఈ కామెంట్స్ డీజే టిల్లు 2 గురించే అని అర్థం అవుతోంది. దీన్ని బట్టి అనుపమ మీరు నన్ను సినిమా నుండి తేసివేసినా నాకు అవకాశాలు బాగానే ఉన్నాయని పరోక్షంగా సిద్దు కు పంచ్ ఇచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...