02 ఏప్రిల్‌ 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా..!

02-04-2019, విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం, ద్వాదశి ఉదయం 8.41 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: శతభిషం, అమృతఘడియలు: సాయంత్రం 4.46 నుంచి 6.22 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 3.23 నుంచి సాయంత్రం 4.54 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.40 నుంచి 9.29 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.22 నుంచి 3.11 వరకు, వర్జ్యం: ఉదయం 6.00 నుంచి 7.36 వరకు.

న్యూయార్క్‌

బ.ద్వాదశి : రా 11.08
ధనిష్థ : మ 12.25
వర్జ్యం :  రాత్రి 8.29 -1017
దుర్ముహుర్తం : మ.1.25 – 2.15 తిరిగి 3.55 – 4.45
రాహు కాలం : ఉ. 8.18 -9.52

లాస్‌ఏంజిల్స్‌

బ.ద్వాదశి : రా 8.08
ధనిష్థ : ఉ. 9.25
వర్జ్యం : సా. 5.29-7.17
దుర్ముహుర్తం : మ.1.22 – 2.11 తిరిగి 3.51 – 4.40
రాహు కాలం : ఉ. 8.17 -9.50

సిడ్నీ

బ.ద్వాదశి : మ.2.08
ధనిష్థ : మ.12.25
వర్జ్యం : రా. 11.30 -1.17
దుర్ముహుర్తం : ఉ.9.30 -10.17 తిరిగి రా 11.44 -12.34
రాహు కాలం : మ.3.52 -5.19

లండన్‌

బ.ద్వాదశి : తె 4.08
ధనిష్థ : సా.5.25
వర్జ్యం : రా. 1.29 -3.17
దుర్ముహుర్తం : మ. 1.30 – 2.21 తిరిగి సా 4.03 – 4.54
రాహు కాలం : ఉ.8.17 -9.53