రోజూ అన్నం తిన్న తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. దరిద్రానికి వెల్‌కమ్ చెప్పినట్టే..!

-

అన్నం పరబ్రహ్మ స్వరూపం..తినే అన్నాన్ని ఎప్పుడూ తక్కువ చేయకూడదు అంటారు. మనకు ఇష్టంలేని కర్రీ అయినా సరే.. ఛీ అనుకూడదు. అన్నం తినటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. పూర్వం రోజుల్లో మన పెద్దోళ్లు అన్ని ఆచారాలు పాటించేవారు. సంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ ను గుర్తించకుండానే వాళ్లు ఎన్నో పద్ధుతులను అలవాటుగా మార్చుకున్నారు. కానీ మనం ఈరోజుకు కొన్ని విషయాలను సరైనా వాస్తవాలు లేకుంటే నమ్మము.

సైంటిఫిక్ గా ప్రూవ్ అయితేనే..మన బుర్రకెక్తుతుంది. లేదంటే..అంతా బుల్ షిట్ అంటారు. ఇంట్లో అమ్మమ్మో, నానమ్మో చెప్తూ ఉంటుంది..అరే గాడిదా మంచిమీద కుర్చోనీ కాళ్లు ఊపొద్దు అన్ని..వింటామా వినం..ఊపితే ఏంటంటా అంటారు. దానికి మామ్మ చెప్పే సమాధానం దరిద్రం అలా ఊపితే అని..కానీ సైంటిఫిక్ గా అలా కాళ్లు ఊపడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. బాడీలో కాల్షియం లోపం వల్ల అలా జరుగుతుంది. అలానే తిన్నాక కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి..అవి చేస్తే దరిద్రానికి మనం వెల్కమ్ చెప్పినట్లేనట..ఏంటో చూద్దాం..

అన్నం తిన్నవెంటనే కంచంలో చేతులు కడుగుకోకూడదు…చాలామంది తిన్న పళ్లెంలోనే చేతులు కడుక్కుంటారు..తిన్నతర్వాత పక్కకెల్లి చేతులు బయట కడగాలి తప్ప..కంచంలో కడగడం వల్ల దరిద్రాన్ని కలిగిస్తుందట.

చాలామంది తిన్నవెంటనే కంచం ముందు నుండి లేచే అలవాటు ఉండదు. టీవీ చూస్తూ..అలా తింటాం..బ్రేక్ వచ్చినప్పుడు లేవొచ్చులే అని..అలా ప్లేట్ ముందువేసుకుని..ఎంగిలి చేత్తోనే ఉంటాం..తిన్న ప్లేట్ ఎప్పుడైనా సరే ఎండిపోయేవరకూ ఉంచుకోకూడదు. వెంటనే తీసుకెళ్లి క్లీన్ చేయాలి లేదా..నీళ్లు పోయాలి. తిన్నవెంటనే కంచం ముందునుండి లేవాలి.

తినడం పూర్తవగానే పళ్లల్లో ఇరుక్కున్న ఆహారాన్ని పిన్నీసు పెట్టో ,పుల్ల పెట్టే తీస్తుంటారు.అలాకాకుండా నీటితో పుక్కిలించాలి.ఇలా చేయటం వల్ల పళ్లమీద గ్యాప్ వస్తుంది. చిగుర్ల నుంచి రక్తం కూడా వస్తుంది.

చాలామంది అన్నం తినగానే ఒళ్లు విరుచుకోవడం చేస్తుంటారు.ఇది పరమదరిద్రానికి హేతువు. ఇలా అస్సలు చేయకండి. తినగానే పడుకోవడం కూడా సరియైన పధ్దతి కాదు. భోజనం ముగించగానే చాలామంది చేతులు కడుక్కుని, తడి చేతుల్ని విదులుస్తారు.అలా విదల్చడం చేయకూడాదు ఇది దరిద్రానికి హేతువు..చక్కగా ఒక క్లాత్ కు చేతులను తుడుచుకోవాలి.

ఇలాంటి తప్పులు మీరు చేస్తున్నట్లే..వెంటనే వాటిని మానేయండి..మనకు ఇవి మన ఇళ్లలో పెద్దోళ్లో ఎప్పుడో ఒకసారి చెప్పే ఉంటారు. కానీ మనమే పెద్దగా పట్టించుకోం.

Read more RELATED
Recommended to you

Latest news