కాఫీ ఎక్కువగా తాగుతున్నారా..? వామ్మో ఈ సమస్యలు తప్పవు..!

-

చాలా మంది కాఫీని బాగా అతిగా తీసుకుంటూ ఉంటారు. రోజుకి ఎన్ని సార్లు అయినా సరే తాగేస్తూ ఉంటారు ఒకటి రెండు సార్లు తీసుకుంటే పరవాలేదు కానీ బాగా అతి తక్కువ తీసుకోవడం వలన కూడా కొన్ని రకాల సమస్యలు తప్పవు. మరి కాఫీని అతిగా తీసుకోవడం వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నిజానికి మనం ఏ ఆహారాన్ని అయినా సరే అతిగా తీసుకోకూడదు అతిగా ఏ ఆహారం తీసుకున్నా దానివలన అనేక నష్టాలు ఉంటాయి కాఫీ ని కూడా ఎక్కువగా తీసుకోవడం వలన పలు రకాల సమస్యలు తప్పవు. మరి ఇక కాఫీ ని ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

coffee

కాఫీ ని అతిగా తీసుకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది. ఐదు, ఆరు కప్పుల కాఫీ కంటే ఎక్కువ తీసుకుంటే డెమెన్షియా సమస్య వస్తుంది. ఇది మానసిక సమస్య. సరిగ్గా ప్రవర్తించేందుకు అవ్వదు. హై బీపీ, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి కూడా కాఫీ ని అతిగా తీసుకోవడం వలన కలుగుతాయి. నిద్రలేమి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాఫీ ని బాగా ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది. దాంతో నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుంది. నిద్ర సరిగా లేకపోతే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలా కాఫీ వల్ల ఇన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి.

కాఫీ కారణంగా అజీర్తి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అతిగా కాఫీ ని తీసుకుంటే మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు ఇబ్బందులు పడాలి. అధిక కాఫీ ని తీసుకోవడం వలన హై బీపీ సమస్య కూడా వస్తుంది. హార్ట్ ఎటాక్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు కూడా కలగొచ్చు కాబట్టి అతిగా కాఫీ ని తీసుకోవడం మానేయండి రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల కాఫీతో సరిపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news