Ashu Reddy : బ్లాక్ ఔట్‌ఫిట్‌లో బోల్డ్ బ్యూటీ అషూరెడ్డి క్రేజీ పోజు

-

బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి మరోసారి తన హాట్‌లుక్స్‌తో కుర్రాళ్లను ఫిదా చేసింది. తాజాగా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మెరిసింది ఈ బ్యూటీ. బ్లాక్ బూట్ కాట్ పాయింట్‌తో బ్లాక్‌ క్రాప్ టాప్‌లో అషూరెడ్డి సందడి చేసింది. ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో పోస్టు చేయగానే తెగ వైరల్ అయిపోయాయి.

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్ల అషూపై మరోసారి మనసు పారేసుకున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో అషూ చాలా అందంగా కనిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. తెల్లతోలు పిల్లకు నల్ల డ్రెస్ బాగా సూట్ అయిందంటూ తెగ పొగిడేస్తున్నారు.

మరోవైపు కొందరేమో ఏంటి అషూ.. అక్కడ కిటికీలు పెట్టావ్ అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఏ డ్రెస్సు వేసినా అషూ అందంగా కనిపిస్తుందంటూ తెగ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ బ్యూటీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ మామూలుగా లేదు.

ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది. ఆ మూవీలో కూడా ఈ భామ బోల్డ్ అవతార్‌లోనే కనిపించనున్నట్లు టాక్. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలోనే ఈ అమ్మడు అందాన్ని చూసిన కుర్రాళ్లు.. ఇక వెండితెరపై చూసే అవకాశమొచ్చిందంటూ తెగ సంతోషపడి పోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news