పైటపక్కకు జరిపి మరీ.. అందాలతో రెచ్చగొడుతున్న అషు రెడ్డి..!

-

ప్రముఖ యాంకర్ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మరింత పాపులారిటీ దక్కించుకుని సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ ఏదో ఒక గ్లామర్ ఫోటోషూట్ తో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.. ముఖ్యంగా తన క్రేజ్ ను పెంచుకోవడానికి ఇలా గ్లామర్ షో తో రెచ్చిపోతోందని చెప్పవచ్చు. రాంగోపాల్ వర్మ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె మరొకసారి తన అభిమానులకు తన గ్లామర్ షో తో మంచి హాట్ ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి. తాజాగా కొన్ని ఫోటోలు పంచుకున్న ఈ ముద్దుగుమ్మ అందులో అందాల పరువాలతో యువత మనసు దోచుకుంది.

తాజాగా మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ విత్ కాంబినేషన్ లైట్ పింక్ సారీ లో మెరిసిన అషు రెడ్డి పైట పక్కకు జరిపి మరీ అందాలు ఆరబోసింది. ఎద అందాలను చూపిస్తూ యువతకు గిలిగింతలు పెడుతోంది. అసలే ఈమె అందానికి యువత ఫిదా అవుతున్నారు . ఇక అలాంటి సమయంలోనే ఇక హాట్ అందాలను కూడా ఎక్స్ ప్రెస్ చేయడంతో తట్టుకోలేకపోతున్నారు అని చెప్పాలి ముఖ్యంగా ఈమె అందాల విందు చూడడానికి మెటీరియల్ సైతం తెగ ఏకబడుతున్నారు ఇకపోతే కావాల్సిన ఏదో ఒక హార్ట్ ట్రీట్ ఇస్తూ యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

బిగ్ బాస్ భామగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అతి తక్కువ సమయంలోనే భారీ ఇమేజ్ను సొంతం చేసుకుంది ఇక ఆ క్రేజ్ ను పెంచుకోవడానికి వర్మ వద్దకు చేరిన ఈమె ఆ తర్వాత తన అందాలతో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇకపోతే సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ప్రతి ఫోటో కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. మొత్తానికి అయితే ఈ మెసేజ్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Read more RELATED
Recommended to you

Latest news