ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) – హైదరాబాద్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఖాళీలు: 20 (ఫైనాన్స్ 06, టెక్నికల్ – 07, లా -07)
అసిస్టెంట్ మేనేజర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ/ పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ/ సీఎంఏ(ఇంటర్), ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత.
సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి
వయస్సు: 01-11-2021 నాటికి 21 నుంచి 34 ఏండ్ల మధ్యలో ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.52,73 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్టు ద్వారా
ప్రొఫెషనల్ నాలెడ్జ్
రీజనింగ్
క్యాంటిటేటివ్ యాప్టిట్యూడ్
ఇంగ్లిష్
జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌ల్లో పరీక్ష నిర్వహిస్తారు
ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
చివరి తేదీ: 19-01-2022
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి