ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దారుణం.. కత్తితో !

Join Our Community
follow manalokam on social media

నేటి కాలంలో ప్రాణాలు తీసుకోవడమంటే మరీ సులువుగా మారి పోయింది. చీటికి మాటికి చంపుకోవడాలు, చావడాలు ఇదే ప్రస్తుతం లోకం పోకడ. ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు చంపేస్తున్నారు, ప్రేమించనంటే ప్రేమ పేరుతొ వెంట పడుతున్న వారు చంపేస్తున్నారు. అలా ఆడపిల్లలకి ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది.

తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. జోళ్ళు లావణ్య అనే 17 ఏళ్ళ బాలిక మీద సునీల్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. 3 నెలల నుంచి ప్రేమించమని పడుతున్న సునీల్ లావణ్య వెంట పడుతున్నాడు. ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో లావణ్య పై మచ్చు కత్తితో దాడి చేశాడు సునీల్. తీవ్ర గాయాలు పాలైన లావణ్య ను ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. 

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...