శబరిమలకు 24 గంటల్లో లక్ష మంది భక్తులు…దర్శనాలకు ఎంత టైం అంటే ?

-

Ayyappa Rise in pilgrims flying in to Sabarimala: కేరళలోని శబరిమలకు వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్. శబరిమలలో ఒక్కసారిగా అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ తరుణంలోనే.. శబరిమల అయ్యప్పస్వామి సర్వ దర్శనానికి 10 గంటలు పడుతోంది. అటు శబరిమల అయ్యప్ప స్పాట్‌ దర్శనానికి 20 వేల టికెట్లు ఇచ్చింది ట్రస్టు.

Ayyappa Rise in pilgrims flying in to Sabarimala

పంబ నుంచి సన్నిదానం వరకు.. భారీగా క్యూలైన్లలో అయ్యప్ప భక్తులు వేచివున్నారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులు కనీస వసతులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.

  • శబరిమలలో ఒక్కసారిగా పోటెత్తిన అయ్యప్ప భక్తులు
  • 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం
  • అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
  • స్పాట్‌ దర్శనానికి 20 వేల టికెట్లు ఇచ్చిన ట్రస్టు
  • పంబ నుంచి సన్నిదానం వరకు..
  • భారీగా క్యూలైన్లలో వేచివున్న అయ్యప్ప భక్తులు
  • క్యూలైన్లలో వేచివున్న భక్తులు కనీస వసతులు ఏర్పాటు

Read more RELATED
Recommended to you

Exit mobile version