నిర్భయ కేసులో  ఉరి శిక్ష అమలైంది సరే .. కానీ పెద్ద బ్యాడ్ న్యూస్ ఉంది..!!

-

ఎట్టకేలకు నిర్భయ కేసు నిందితులకి ఉరిశిక్ష ఖరారు అయ్యింది. దీంతో దేశమంతా ఊపిరి పీల్చుకుని పండగ చేసుకుంటుంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత శిక్ష పడటం తో నిర్భయ తల్లి కూడా ఎంతగానో ఆనందించింది. న్యాయస్థానాల దగ్గర తన పోరాటం వృధాగా లేదని ఈ పోరాటంలో తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.Image result for nirbhaya caseఇదిలా ఉండగా ఎప్పుడో 2012వ సంవత్సరంలో జరిగిన ఆడపిల్లలపై అత్యాచారం ఘటనకు దాదాపు 8 సంవత్సరాల శిక్ష పడకుండా అన్ని ఎవిడెన్స్ ఉన్నా కేసు ఈ స్థాయి దాకా రావటానికి కారణం మన చట్టాల్లో ఉన్న లోపాలు అని, ఈ నరరూప రాక్షసులను ఎప్పుడో శిక్ష పడాలి అని ఇంత లేట్ చేయటం మన వ్యవస్థలో ఉన్న వైఫల్యం అని కొంతమంది ఉరిశిక్ష అమలు తీరుపై మండిపడుతున్నారు.

 

ఈ విధంగా రేప్ చేసిన వాళ్లని అత్యంత క్రూరంగా ఆడదాన్ని బ్రతుక నీయకుండా దారుణంగా అత్యాచారం మరియు హత్య చేసిన రేపిస్టులకు ఇన్ని సంవత్సరాలు శిక్ష పడకుండా ఉంది అంటే వ్యవస్థ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలి…మొదటి నుండి ఈ కేసులో చాలా వైఫల్యాలు ఉన్నాయి అంటూ అదే పెద్ద బ్యాడ్ న్యూస్ అంటూ న్యాయ స్థానాలపై కొంతమంది కామెంట్ చేస్తున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news