ముందు ఆ పని.. తర్వాతే పెళ్లి.. దాని కోసం ప్రత్యేకంగా గుడిసెలు.. వాళ్ల ఆచారం అదే..!

-

అక్కడి ప్రాంత వాసులు తమ కూతుళ్లకు 13 ఏళ్లు రాగానే స్వేచ్ఛగా వదిలేస్తారు. తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించవచ్చు. తనకు నచ్చిన అబ్బాయితో తిరగొచ్చు. పడుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. తర్వాత అతడు నచ్చకపోతే ఇంకో వ్యక్తి.. ఇలా తనకు నచ్చే వ్యక్తి దొరికేంతవరకు ఆ అమ్మాయి ఏదైనా చేయొచ్చు.

నో వే.. పెళ్లి తర్వాతే అన్నీ అని అంటారు అమ్మాయిలు. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పెళ్లయ్యేంతవరకు కాబోయే భర్తతో కూడా ఏకాంతంగా గడిపే అవకాశం ఇవ్వరు. ఎందుకలా అంటే అది మన సంప్రదాయం. పెళ్లి తర్వాత ఏం జరిగినా ఎవరూ అడగరు. పెళ్లి కాకుముందే ఏదైనా తప్పు జరిగితే సమాజంలో తమ పరుపు పోతుందని భావిస్తారు అంతా.

Here parents prepare love huts for daughters to spend time with various boys

కానీ.. వీళ్లు చూడండి. ఏ తెగ చాలా డిఫరెంట్. అమ్మాయిల తల్లిదండ్రులే యుక్తవయసుకు వచ్చిన తమ కూతుళ్లను అబ్బాయిల దగ్గరికి పంపిస్తారు. వాళ్ల దగ్గర పడుకోవాలని చెబుతారు. ఆ పని కోసం ప్రత్యేకంగా గుడిసెలు కూడా వేస్తారు. తమ కూతుళ్లను ఒంటరిగా వదిలేస్తారు. ఎవరితోనైనా తిరగొచ్చు. ఎవరితోనైనా పడుకోవచ్చు. తర్వాత వాళ్లకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఇదే వాళ్ల ఆచారం. ఎక్కడ ఈ ఆచారం.. మేం కూడా వెళతాం అంటారా? ఆశ దోశ అప్పడం వడ.. ఇది మన దగ్గర కాదు లేండి. కాంబోడియాలోని రతనకిరి ప్రాంతంలో ఉండే క్రేవుంగ్ అనే తెగవాళ్ల ఆచారం అది.

అక్కడి ప్రాంత వాసులు తమ కూతుళ్లకు 13 ఏళ్లు రాగానే స్వేచ్ఛగా వదిలేస్తారు. తనకు నచ్చిన అబ్బాయిని ప్రేమించవచ్చు. తనకు నచ్చిన అబ్బాయితో తిరగొచ్చు. పడుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. తర్వాత అతడు నచ్చకపోతే ఇంకో వ్యక్తి.. ఇలా తనకు నచ్చే వ్యక్తి దొరికేంతవరకు ఆ అమ్మాయి ఏదైనా చేయొచ్చు. దాని కోసం అక్కడ లవ్ హట్స్ కూడా నిర్మించారు. అంటే గుడిసెలు అన్నమాట. ఆ గుడిసెలను కూతురు ఉన్న ప్రతి తల్లిదండ్రులు నిర్మిస్తారు. అడవిలోకి వెళ్లి వెదరు కర్రలు తీసుకొచ్చి వాళ్ల కోసం నిర్మిస్తారు. తమకు భాగస్వామి దొరికే వరకు ఆ అమ్మాయిలు గుడిసెల్లోనే ఉండాలి. ఆ గుడిసెల్లోనే తమకు నచ్చిన అబ్బాయితో ఏకాంతంగా గడపొచ్చు.

Here parents prepare love huts for daughters to spend time with various boys

ఇలా చేయడానికి ఓ కారణం ఉంది..

వాళ్లు తమ కూతుళ్లకు సెక్స్ జీవితంపై అవగాహన కల్పించడం కోసం.. తమకు నచ్చిన వ్యక్తి దొరికితే జీవితాంతం వాళ్లు ఆనందంగా ఉంటారనేది వాళ్ల నమ్మకం. అందుకే తమ పిల్లలకు స్వేచ్ఛనిస్తారు. ఎటువంటి భయం లేకుండా అమ్మాయిలు.. అబ్బాయిలతో కలిసి స్వేచ్ఛగా ఉండటం కోసమే గుడిసెలను నిర్మిస్తారు.

ఒకవేళ అబ్బాయిలు ఆ పని కోసమే అమ్మాయిల దగ్గరికి వెళ్తే..

అటువంటి అవకాశమే లేదట. ఎందుకంటే.. అమ్మాయిలతో కావాలని సెక్స్ కోసం అబ్బాయిలు వెళ్లరట. అలా చేస్తే అమ్మాయిలు వాళ్ల తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొచ్చిన వారు అవుతారట. అందుకే… అమ్మాయిలు కూడా వాళ్లకు నచ్చిన వ్యక్తితోనే ఆ పని చేస్తారట. లేకపోతే వాళ్లను దగ్గరికి కూడా రానీయరట.

అయితే.. ఇలా అమ్మాయిలకు స్వేచ్చనిచ్చి విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొనేలా అవకాశం కల్పించడం వల్ల 13 ఏళ్ల వయసులోనే అక్కడి అమ్మాయిలు గర్భం దాల్చుతున్నారట. ఇది చాలా ప్రమాదకరమని.. ఇటువంటి ఆచారాన్ని మానుకోవాలని సామాజికవేత్తలు చెబుతున్నా.. ఆ తెగ ప్రజలు మాత్రం వాళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news