రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్లే బొంద పెడతారు..!

-

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉండే పరిస్థితి లేదు అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అలానే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ హన్మంత రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కత్తులు పట్టుకుని రేవంత్ రెడ్డి వెనక పడుతున్నారని అన్నారు. అలానే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నా పాత ఫ్రెండ్ కాంగ్రెస్ ఆయన ఫోన్ చేశాడు అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్లే బొంద పెడతారు అని బాజిరెడ్డి గోవర్ధన్ అనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చల్లా వంశీధర్ రెడ్డి నామినేషన్స్ సందర్భంగా వెళ్లారు ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తో పాటుగా పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version